మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam 41 – ఏకచత్వారింశ దశకమ్ – ప్రణామమ్
దేవి త్వదావాస్యమిదం న కించి-
-ద్వస్తు త్వదన్యద్బహుధేవ భాసి |
దేవాసురాసృక్పనరాదిరూపా
విశ్వాత్మికే తే సతతం నమోఽస్తు || 41-1 ||
న జన్మ తే కర్మ చ దేవి లోక-
-క్షేమాయ జన్మాని దధాసి మాతః |
కరోషి కర్మాణి చ నిస్పృహా త్వం
జగద్విధాత్ర్యై సతతం నమస్తే || 41-2 ||
తత్త్వత్పదం యద్ధ్రువమారురుక్షుః
పుమాన్ వ్రతీ నిశ్చలదేహచిత్తః |
కరోతి తీవ్రాణి తపాంసి యోగీ
తస్యై నమస్తే జగదంబికాయై || 41-3 ||
త్వదాజ్ఞయా వాత్యనిలోఽనలశ్చ
జ్వలత్యుదేతి ద్యుమణిః శశీ చ |
నిజైర్నిజైః కర్మభిరేవ సర్వే
త్వాం పూజయంతే వరదే నమస్తే || 41-4 ||
భక్తిర్న వంధ్యా యత ఏవ దేవి
రాగాదిరోగాభిభవాద్విముక్తాః |
మర్త్యాదయస్త్వత్పదమాప్నువంతి
తస్యై నమస్తే భువనేశి మాతః || 41-5 ||
సర్వాత్మనా యో భజతే త్వదంఘ్రిం
మాయా తవాముష్య సుఖం దదాతి |
దుఃఖం చ సా త్వద్విముఖస్య దేవి
మాయాధినాథే సతతం నమస్తే || 41-6 ||
దుఃఖం న దుఃఖం న సుఖం సుఖం చ
త్వద్విస్మృతిర్దుఃఖమసహ్యభారమ్ |
సుఖం సదా త్వత్స్మరణం మహేశి
లోకాయ శం దేహి నమో నమస్తే || 41-7 ||
పతంతు తే దేవి కృపాకటాక్షాః
సర్వత్ర భద్రాణి భవంతు నిత్యమ్ |
సర్వోఽపి మృత్యోరమృతత్వమేతు
నశ్యంత్వభద్రాణి శివే నమస్తే || 41-8 ||
నమో నమస్తేఽఖిలశక్తియుక్తే
నమో నమస్తే జగతాం విధాత్రి |
నమో నమస్తే కరుణార్ద్రచిత్తే
నమో నమస్తే సకలార్తిహంత్రి || 41-9 ||
దుర్గే మహాలక్ష్మి నమో నమస్తే
భద్రే మహావాణి నమో నమస్తే |
కల్యాణి మాతంగి రమే భవాని
సర్వస్వరూపే సతతం నమస్తే || 41-10 ||
యత్కించిదజ్ఞాతవతేహ దేవీ-
-నారాయణీయం రచితం మయేదమ్ |
అభద్రనాశాయ సతాం హితాయ
తవ ప్రసాదాయ చ నిత్యమస్తు || 41-11 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.